అలాంటి పాత్రలంటే చాలా ఇష్టం: కృతిశెట్టి

59చూసినవారు
అలాంటి పాత్రలంటే చాలా ఇష్టం: కృతిశెట్టి
భవిష్యత్తులో ‘బాహుబలి’లోని అనుష్కలాంటి పాత్రలు చేయాలని ఉందని హీరోయిన్ కృతిశెట్టి చెప్పింది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రాకుమారి పాత్రలంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే యాక్షన్, మార్షల్‌ ఆర్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తాను. నా పాత్ర పరిధి ఎంత అనే విషయం కంటే, అది ఎంత వైవిధ్యంగా ఉందనేదే చూస్తాను. సినిమా సినిమాకీ వైవిధ్యాన్నే కోరుకుంటా’’ అని తెలిపింది.

సంబంధిత పోస్ట్