ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం

73చూసినవారు
ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం
గత కొన్నిరోజులుగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉత్తరాది మండిపోతున్న సంగతి తెలిసిందే. అందులోనూ దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇలాంటి తరుణంలో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమైంది. దీంతో స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగినట్లైంది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్