కుక్కకాటుతో ఏడాదిలో 286 మంది మృతి!

54చూసినవారు
కుక్కకాటుతో ఏడాదిలో 286 మంది మృతి!
దేశవ్యాప్తంగా ఒక్క 2023 సంవత్సరంలోనే కుక్కకాటుతో 286 మంది మృతి చెందారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ఆ ఒక్క ఏడాదిలో మొత్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. అదే ఏడాది 46,54,98 మందికి యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రేబిస్‌ టీకాకు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్