2025లో 3.64 లక్షల కొత్త ఉద్యోగాలు

83చూసినవారు
2025లో 3.64 లక్షల కొత్త ఉద్యోగాలు
దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) 2025లో 3.64 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నాయి. ఏటా 15 శాతం వృద్ధిరేటుతో GCCలు పురోగమిస్తున్నాయని, గత ఏడాది వారినికో GCC ఏర్పాటైందని ఇండక్టస్ అనే సంస్థ వార్షిక నివేదికలో వెల్లడించింది. AI, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీలు కీలకంగా మారనున్నాయని తెలిపింది. ప్రపంచంలోని సగానికిపైగా GCCలు మన దేశంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్