LIVE VIDEO: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు

55చూసినవారు
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. యూనియన్ కార్బైడ్ సంస్థకు చెందిన విషపూరిత వ్యర్థాలను తగలబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నాయకులు పితాంపూర్‌లో నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు నాయకులు పెట్రోల్ పోసుకుని నిరసన తెలుపగా... ముందు నుంచి ఎవరో నిప్పంటించారు. దాంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఇండోర్‌లోని ఆస్పత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్