డల్లాస్‌లో బాలయ్యకు ఘన స్వాగతం (VIDEO)

63చూసినవారు
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే జనవరి 4న అమెరికాలోని డల్లాస్ వేదికగా మూవీ యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు డల్లాస్ వెళ్లిన బాలకృష్ణకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్