నిరుద్యోగులకు రైల్వే శాఖ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో సుమారు 32,438 గ్రూప్ డి ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయగా నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 36 ఏళ్లలోపు వయసు గల అభ్యర్థులు ఫిబ్రవరి 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://indianrailways.gov.in/railwayboard/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.