గుర్‌గావ్‌లోని మహారత్న కంపెనీ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్
ఇండియా లిమిటెడ్ (PGCIL).. 38 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 38 జూనియర్ ఇంజినీర్, సర్వేయర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, ఆర్కిటెక్చరల్, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఆగస్టు 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.powergrid.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.