కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ‘సుప్రీం’ కీలక ఆదేశాలు

554చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు నెల రోజుల్లో అంటే మార్చి 29 వరకూ తమ సమ్మతి అఫిడవిట్లను దాఖలు చేయాలని ప్రభుత్వాలకు సూచించింది. అయితే పాటించని పక్షంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హోం కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.