హైదరాబాద్‌లోనే రూ.400 కోట్ల గుట్కా వ్యాపారం!

80చూసినవారు
హైదరాబాద్‌లోనే రూ.400 కోట్ల గుట్కా వ్యాపారం!
హైదరాబాద్‌లోనే ఏటా రూ.400 కోట్ల గుట్కా వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుట్కాను ఎందుకు నిషేధించారని సవాల్ చేస్తూ గతంలో కొందరు హైకోర్టులో 160 పిటిషన్లు వేశారు. గుట్కా తిని చనిపోతున్న వారి కంటే కరోనాతో చనిపోయిన వారే తక్కువగా ఉన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో గుట్కా నిషేధంపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్