మీరు తినే హోటల్ ఫుడ్ మంచిదేనా..?

589చూసినవారు
మీరు తినే హోటల్ ఫుడ్ మంచిదేనా..?
ప్రస్తుత కాలంలో ఇంట్లో వంట చేసుకుని తినే వారి సంఖ్య తగ్గుతోంది. ఎంత ఖర్చయిన పర్వాలేదని హోటల్స్ నుంచి తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను ఆర్డర్ పెట్టుకొని తింటుంటారు. అయితే మనం అలా తింటున్నా ఫుడ్ మంచిదేనా.. అని ఎప్పుడైనా ఆలోచించారా? హోటల్, రెస్టారెంట్ల యాజమాన్యాలు కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని తెలుసా? నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఫుడ్ అందిస్తూ కస్టమర్ల ప్రాణాలకే ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్