బ్యాలెట్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

79చూసినవారు
బ్యాలెట్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. వాటిపై రిటర్నింగ్ అధికారి సీల్, బ్యాలట్ సీరియల్ నంబర్ లేదనే కారణంతో తిరస్కరించవద్దని ఆదేశించింది. ఆర్వో సంతకం ఉన్నవి చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఫామ్ 13Aపై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్