హైదరాబాద్‌లో హోటల్స్.. ఫుడ్ దారుణం

63చూసినవారు
హైదరాబాద్‌లో హోటల్స్.. ఫుడ్ దారుణం
హైదరాబాద్ నగరంలో హోటల్స్ ఫుడ్ దారుణంగా తయారయ్యింది. హోటల్స్ లో కల్తీ మాంసం, మసాలాలు, నాణ్యత లేని ఆహార పదార్ధాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అపరిశుభ్రమైన కిచెన్స్, ఆహార పదార్థాలపై తిరుగాడుతున్న బొద్దింకలు కనిపించడంతో హోటల్ యాజమాన్యాల నిర్లక్ష్యం ఎంతుందో ఇట్టే తెలిసిపోతుంది. కేవలం ధనార్జనే లక్ష్యంగా పెట్టుకుని కల్తీ ఫుడ్ సప్లై చేస్తూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్