భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

24268చూసినవారు
భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
నిరుద్యోగులకు APPSC గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15న ప్రారంభమైంది. మే 5 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.48,000- రూ.1,37,220 ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

సంబంధిత పోస్ట్