ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ (మేనేజర్, డిప్యూటీ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://sbi.co.in/web/careers ను చూడగలరు.