AP: రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. చిత్తూరుకు చెందిన నమిత పెళ్లి బట్టల్లో తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ సెంటర్‌కు వచ్చారు. ఉదయం వివాహం చేసుకుని నేరుగా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద అధికారులు ఆమె హాల్ టికెట్లు తనిఖీ చేసి లోపలికి పంపించారు. పెళ్లి బట్టల్లో నమిత ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన వీడియో నెట్టంట వైరలవుతోంది.