ITBPలో 526 ఉద్యోగాలు.. నేటితో ముగియనున్న గడువు
By Potnuru 74చూసినవారుITBPలో 526 SI, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. SI పోస్టులకు డిగ్రీ/బీటెక్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్/డిప్లొమా, కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణత ఉండాలి. SI ఉద్యోగాలకు 20–25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18–25 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18-23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇతర వివరాలకు వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.inను సంప్రదించగలరు.