6 నెలల్లో 557మంది రైతుల ఆత్మహత్య

85చూసినవారు
6 నెలల్లో 557మంది రైతుల ఆత్మహత్య
మహారాష్ట్రలో రైతన్నల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. గడచిన 6 నెలల్లో 557మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం అక్కడి అమరావతి పరిపాలన విభాగం పరిధిలోని 5జిల్లాల్లో 500మందికిపైగా రైతులు బలవన్మరణం పాలయ్యారు. 53 కేసుల్లో ప్రభుత్వం పరిహారం అందించింది. మరో 284 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆత్మహత్యల వెనుక పంట నష్టం, వర్షాభావం, అప్పుల భారం, సమయానికి పంట రుణం అందకపోవడం వంటి పలు కారణాలున్నాయి.

సంబంధిత పోస్ట్