ఇకిగాయి: మన ఉనికికి కారణాన్ని తెలుసుకోవడం. కైజెన్: చేస్తున్న పనిలో రోజూ 1% పురోగతైనా సాధించడం. పొమొడోరో టెక్నిక్: 25 నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో పనిచేసి, 5 నిమిషాల విరామం తీసుకోవడం. హర హాచి బూ: కడుపు 80% నిండగానే తినడం ఆపేయడం. షోషిన్: కొత్త దృష్టితో పనులు ప్రారంభించడం. వాబి-సాబి: లోపాలను సైతం అంగీకరించడం. ఈ 6 సూత్రాలు బద్దకాన్ని దూరం చేసి, జీవితాన్ని ఆనందమయం చేస్తాయనేది జపనీయుల విశ్వాసం.