కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 6 మార్గాలను సూచించింది. ఆరోగ్యవంతమైన జీవనం కోసం "క్రమం తప్పకుండా వ
్యాయామం చేయాలి, ఉప్పు వాడకాన్ని పరిమితుల్లో ఉంచుకోవాలి, ధూమపానం మానేయాలి, పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, రక్తంలో చక్కెర స్థాయిని చెక్ చేసుకుంటూ ఉండాలి, వీలైనంత ఎక్కువగా నీటిని తాగాలి" అని ఆరోగ్య శాఖ తె
లిపింది.