పవర్‌గ్రిడ్‌లో 70 ట్రెయినీ సూపర్‌వైజర్‌ పోస్టులు!

55చూసినవారు
పవర్‌గ్రిడ్‌లో 70 ట్రెయినీ సూపర్‌వైజర్‌ పోస్టులు!
గురుగ్రామ్‌లోని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ 70 ట్రెయినీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 30, ఈడబ్ల్యూఎస్‌లకు 7, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 18, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 కేటాయించారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా 70 శాతం మార్కులతో పాసవ్వాలి. వయసు 27 ఏళ్లకు మించకూడదు.

సంబంధిత పోస్ట్