వచ్చే వారం స్టాక్ మార్కెట్లోకి 8 ఐపీఓలు, 8 లిస్టింగ్ లు రానున్నాయి

52చూసినవారు
వచ్చే వారం స్టాక్ మార్కెట్లోకి 8 ఐపీఓలు, 8 లిస్టింగ్ లు రానున్నాయి
ఆగస్టు 26 నుంచి ప్రారంభమయ్యే వారంలో స్టాక్ మార్కెట్లో 8 ఐపీఓలు, 8 లిస్టింగ్ లు రానున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్, ECOS (ఇండియా) మొబిలిటీ & హాస్పిటాలిటీ ఇష్యూలు మెయిన్ బోర్డ్ విభాగంలో సబ్ స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి రానున్నాయి. SME విభాగంలో ఏరోన్ కాంపోజిట్, ఇండియన్ ఫాస్పేట్, వీడీల్ సిస్టమ్, జేబీ లామినేషన్స్, ఆర్కిట్ న్యూవుడ్, ఇండస్ట్రీస్, పారామాట్రిక్స్ టెక్నాలజీస్ లను తమ IPOలను ప్రారంభించనున్నాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్