మినిమమ్ బ్యాలన్స్ లు లేని ఖాతాల నుంచి రూ.8,500 కోట్లు

74చూసినవారు
మినిమమ్ బ్యాలన్స్ లు లేని ఖాతాల నుంచి రూ.8,500 కోట్లు
జన్ ధన్ ఖాతాలతో పాటు, ప్రాథమిక పొదుపు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి పెనాల్టీ వసూలు చేసినప్పటికీ.. ఆ ఖాతాలకు మినహాయింపు ఉందన్నారు. కాగా 2019-25 వరకు వినియోగదారుల నుంచి పీఎస్బీలు లు రూ.8,500 కోట్ల జరిమానాలు వసూలు చేశాయని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరీ వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్