86.17% మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఈసీ

60చూసినవారు
86.17% మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఈసీ
జాతీయ పార్టీలకు చెందిన 7,193 మంది అభ్యర్థులు (86.17%) లోక్సభ ఎన్నికల బరిలో నిలిచి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితాలో బీఎస్పీ అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీ 488 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా 97.5% మంది డిపాజిట్ కోల్పోయారు. ఆ తర్వాత స్థానాల్లో సీపీఐ(ఎం)- 57.69%, ఎన్పీపీ- 33.33%, TMC- 10.41%, 5໐໓- 7.9%, ໖໖໖ 6.12% ఉన్నాయి.

సంబంధిత పోస్ట్