ఐదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

1052చూసినవారు
ఐదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం
నైరుతి ఢిల్లీలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై పొరుగు ఇంట్లో ఉండే 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు గురువారం పనికి వెళ్లిన సమయంలో నిందితుడు లోపలికి ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు పంపించారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు. బాలుడిని పట్టుకుని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్