బర్త్‌ డే పార్టీలో మత్తుమందు ఇచ్చి 22 ఏళ్ళ యువతిపై అత్యాచారం

65చూసినవారు
బర్త్‌ డే పార్టీలో మత్తుమందు ఇచ్చి 22 ఏళ్ళ యువతిపై అత్యాచారం
మహారాష్ట్ర థానే జిల్లాలో గురువారం రాత్రి దారుణ ఘటన జరిగింది. బర్త్ డే పార్టీలో 22 ఏళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బద్లాపూర్‌లోని షిర్‌గావ్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులైన సంతోష్ (40), శివం సంజయ్ (23), అలిస్కా (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ కూడా ఉన్నట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్