13 ఏళ్ల బాలికతో 45 ఏళ్ల వ్యక్తి పెళ్లి

133853చూసినవారు
13 ఏళ్ల బాలికతో 45 ఏళ్ల వ్యక్తి పెళ్లి
ఓ 13 ఏళ్ల బాలికకు 45 ఏళ్ల వ్యక్తితో పెళ్లి జరిపించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. అబ్బాపూర్ తండాకు చెందిన ఓ వ్యక్తి రూ. 60 వేలు తీసుకొని, తన 13 ఏళ్ల కుమార్తెకు సాయెబ్ రావ్ అనే 45 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి శుక్రవారం అర్థరాత్రి పెళ్లి చేశాడు. సాయెబ్ రావ్ కు ఇదివరకే పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లగా, అప్పటికే సాయెబ్ రావు బాలికను తీసుకొని వెళ్లిపోయాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్