ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు స్పాట్ డెడ్(వీడియో)

51చూసినవారు
కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ వెనుక వైపు వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. వేగంగా వచ్చి ఢీకొండంతో బైక్, లారీని కిందికి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్