పొదల మాటున కదులుతున్న నల్లటి ఆకారం.. వెళ్లి చూస్తే.. (Video)

81చూసినవారు
ఢిల్లీలో చంద్ర విహార్ ప్రాంతంలోని SDM స్కూల్ సమీపంలో ఉన్న పొదల్లో భారీ కొండచిలువ ఒకటి కనిపించింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చుట్టుప్రక్కల వారు భయబ్రాంతులకు గురి కావడంతో.. స్థానిక అధికారులు వెంటనే సమాచారాన్ని అటవీ శాఖ సిబ్బందికి అందించారు. వారు ఘటనస్థలికి చేరుకొని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహని జరగకపోవడంతో అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్