చివరి నిమిషంలో పెళ్లి వద్దన్న వధువు

1081చూసినవారు
చివరి నిమిషంలో పెళ్లి వద్దన్న వధువు
యూపీలోని కాన్పూర్‌లో ఈ నెల 23న షాకింగ్ ఘటన జరిగింది. చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరా గ్రామంలో వధూవరులకు పెళ్లి నిశ్చయించారు. ఊరేగింపుగా వేదిక వద్దకు వరుడు చేరుకున్నాడు. అతడికి వధువు కుటుంబికులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే చివరి నిమిషంలో పెళ్లికి వధువు నిరాకరించింది. పెళ్లికి రద్దుకు గల కారణాన్ని వధువు వెల్లడించలేదు. పెద్దలు సర్ది చెప్పినా ఆమె వినలేదు. దీంతో పెద్దలు పెళ్లి రద్దు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్