చింత చిగురు తింటే ఇన్ని లాభాలా..

577చూసినవారు
చింత చిగురు తింటే ఇన్ని లాభాలా..
చింత చిగురులో ఫైబర్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని బెల్లీఫ్యాట్‌ను దూరం చేస్తుంది. చింత చిగురును ప్రతి రోజు మనం తినే ఆహారంలో ఉపయోగిస్తే జీర్ణ సమస్యలు మెరుగై అజీర్తి సమస్యలు దూరమైపోతాయి. చింత చిగురును రాత్రి పూట నీళ్లలో వేసుకుని పెట్టి.. ఉదయం ఆ నీళ్లను తాగితే గొంతు సమస్యలు, మంట, వాపు, అన్ని చిటికెలో దూరమైపోతాయి. చింత చిగురు తింటే.. పొట్టలో నులిపురుగుల సమస్య దూరమైపోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్