విషం తాగి యువకుడు ఆత్మహత్య (వీడియో)

50చూసినవారు
యూపీ హమీర్‌పూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. సునీల్ తివారీ (22) అనే యువకుడు విషం తాగి, ఆత్మహత్య చేసుకున్నాడు. తనను గ్రామ పెద్ద, సన్నిహితులు వేధించారని వాపోయాడు. తాను విషం తాగానని, ఎంతసేపు బ్రతుకుతానో తెలియదని వీడియోలో సునీల్ పేర్కొన్నాడు. తన చావుకు వారే కారణమన్నాడు. విషం తాగిన సునీల్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్