రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు (వీడియో)

51చూసినవారు
యూపీలోని నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ విద్యార్థి రోడ్డు దాటేందుకు యత్నించాడు. అతడి వెనుక రెండు కార్లు వచ్చాయి. అయితే ఆ కార్లు వేగాన్ని తగ్గించాయి. విద్యార్థి రోడ్డు దాటిన వెంటనే ఓ కారు అతడిని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. విద్యార్థిని ఆ కారు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్