యాపిల్‌పై రూ.53 కోట్లకు దావా

85చూసినవారు
యాపిల్‌పై రూ.53 కోట్లకు దావా
లండన్‌కు చెందిన ఓ వ్యాపారి తన ఐఫోన్‌లోని ఐ మెసేజ్ యాప్ నుంచి సెక్స్‌వర్కర్లతో చాటింగ్ చేశాడు. భార్యకు ఈ విషయం తెలియొద్దని వాటిని డిలీట్ చేశాడు!. అయితే, ఇదే ఐడీని కుటుంబానికి చెందిన ఐమ్యాక్‌లోనూ ఉపయోగించాడు. ఫోన్లో మెసేజ్‌లు డిలీట్ చేసినా ఐమ్యాక్‌లో అలాగే ఉండిపోయాయి. అది చూసిన భార్య అతనితో విడిపోయింది. దీంతో యాపిల్‌పై రూ.53 కోట్లకు దావా వేశాడు.

సంబంధిత పోస్ట్