కలర్‌ఫుల్‌గా పుష్ప ది రూల్‌ ''సూసేకి అగ్గిరవ్వ' సాంగ్ లుక్‌(వీడియో)

61చూసినవారు
గ్లోబల్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వస్తోన్న టాలీవుడ్‌ మోస్ట్ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ పుష్ప ది రూల్‌. సుకుమార్ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మరోసారి సందడి చేయబోతుంది. కాగా ఈ మూవీ నుంచి 'సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి' అంటూ సాగే కపుల్‌ సాంగ్‌ రాబోతుందని రష్మిక మందన్నాతో మేకర్స్‌ ఓ వీడియో షేర్ చేసారు. తాజాగా ఆ సాంగ్‌ లుక్‌ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్