కుబుసం విడుస్తూ.. రంగులు మారుస్తున్న జీవి(వీడియో)

554చూసినవారు
సాధారణంగా పాము కుబుసం విడుస్తోంది. ఊసరవెల్లి రంగులు మార్చుకుంటుంది. అయితే ఈ వింత జీవి మాత్రం పాములా కుబుసం విడుస్తూ ఊసరవెల్లిలా రంగు మార్చుకుంటుంది. జెర్రీ లక్షణాలున్న ఈ జీవికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్