సీడీపీఓ పోస్టుల ఫైనల్ కీ విడుదల చేసిన TGPSC

70చూసినవారు
సీడీపీఓ పోస్టుల ఫైనల్ కీ విడుదల చేసిన TGPSC
తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో సీడీపీఓ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన పరీక్షల ఫైనల్ ప్రిలిమినరీ 'కీ'ని TGPSC విడుదల చేసింది. ఈ 'కీ' సోమవారం, మంగళవారం అందుబాటులో ఉంచనున్నట్లు TGPSC ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సీడీపీఓ పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లను గతనెల 3, 4 తేదీలలో నిర్వహించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్