మిల్క్ టీని ఎక్కువ సేపు మరిగించి తాగుతున్నారా?

62చూసినవారు
మిల్క్ టీని ఎక్కువ సేపు మరిగించి తాగుతున్నారా?
రుచి, ఆరోగ్యం ప్రకారం గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ , మిల్క్ టీలను తాగుతుంటారు. వీటిల్లో ప్రధాన ఎంపిక మిల్క్ టీ అని చెప్పవచ్చు. అయితే కొందరికి టీని ఎక్కువ సేపు మరిగించి తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. టీని ఎక్కువ సేపు మరిగించడం వలన శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. అలాగే రక్తహీనతకు గురవుతారు. జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది.

సంబంధిత పోస్ట్