సామాన్యులను సైతం వదలని డీప్ ఫేక్

70చూసినవారు
సామాన్యులను సైతం వదలని డీప్ ఫేక్
డీప్‌ ఫేక్‌.. రోజూ వార్తల్లో సంచలనాలు రేపుతున్న సాంకేతికం. దీంతో బాలీవుడ్‌ తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు.. సామాన్యులు సైతం ప్రశాంతంగా బతకలేని పరిస్థితి. సోషల్‌ మీడియా ఖాతా తెరువగానే.. నగ్నంగానో, అర్ధనగ్నంగానో మన ఫొటోలే కనిపించవచ్చు. కాదంటే, మన ఆత్మీయులవీ కావచ్చు. కొన్నిసార్లు మనంతట మనమే టెక్నాలజీ ముసుగులోని వికృత కృత్రిమత్వాన్ని.. నైతికానైతికాలు పక్కనపెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాం.

సంబంధిత పోస్ట్