కేంద్ర బడ్జెట్‌పై
కాంగ్రెస్ంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు,
ఎగుమతులను అభివృద్ధికి నాలుగు ఇంజిన్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత
ారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ
వ్యాఖ్యలపై కకాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ‘బడ్జెట్’ రైలుకు అనేక ఇంజిన్లు ఉన్నాయని, అందుకే ఇది కాస్త పట్టాలు తప్పిందని ఎద్దేవా చేశారు.