IPL కామెంటేటర్‌గా ఇండియన్ అంపైర్

55చూసినవారు
IPL కామెంటేటర్‌గా ఇండియన్ అంపైర్
భారత్‌కు చెందిన అంపైర్ అనిల్ చౌదరి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఇక నుంచి కామెంటేటర్‌గా కొనసాగనున్నారు. ఢిల్లీకి చెందిన ఆయన 2013-2025 వరకు 12 టెస్ట్‌లు, 49 ODIs, 64 T20s, 131 IPL, 91 ఫస్ట్ క్లాస్, 114 లిస్ట్-A మ్యాచులకు అంపైరింగ్ చేశారు. ఇలా అంతర్జాతీయ మ్యాచులకు అంపైర్‌గా చేసి ఫుల్ టైమ్ కామెంటేటర్‌గా మారిన తొలి భారత అంపైర్‌గా నిలిచారు. ఇప్పుడు IPLలో హిందీలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్