మంచుతో నిండిపోయిన ఎడారి ప్రాంతం (VIDEO)

51చూసినవారు
రాజస్థాన్ రాష్ట్రం ఎడారి ప్రాంతంలో ఉన్న ఒక నగరం ‘చురు’. రాజస్థాన్‌లోని థార్ ఎడారికి ఇది ప్రవేశ ద్వారం. తాజాగా భారీ ఉష్ణోగ్రతలతో మండిపోయే చురు ప్రాంతం మంచుతో నిండిపోయింది. వాతావరణ మార్పుల కారణంగా శుక్రవారం వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతమంతా మంచు గడ్డలతో కశ్మీర్‌ను తలపిస్తోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్