ఏథర్‌ నుంచి ఫ్యామిలీ స్కూటర్‌

585చూసినవారు
ఏథర్‌ నుంచి ఫ్యామిలీ స్కూటర్‌
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ రిజ్టా పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఇది Rizta(S) మరియు Rizta(Z) వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవి 2.9 KW బ్యాటరీతో వస్తుండగా, ఈథర్ రిజ్టా ZDలో 3.7 KWతో టాప్-ఎండ్ మోడల్‌ను విడుదల చేసింది. రిజ్టా(ఎస్) ధర రూ.1.10 లక్షలు కాగా, రిజ్టా(జెడ్) మోడల్ ధర రూ.1.23 లక్షలు వరకు ఉంది . ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 123-160 kmph మైలేజీని ఇస్తుంది.

సంబంధిత పోస్ట్