ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది?

59చూసినవారు
ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది?
వంట చేసేముందు, తినే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి. లేదంటే చేతులపై ఉండే బ్యాక్టీరియా ఆహార పదార్థాలతో పాటు పొట్టలోకి వెళ్లి ఫుడ్ పాయిజన్ అవుతుంది. తాగే నీరు కూడా అనారోగ్యానికి కారణమవుతుంది. బయటికెళ్లినప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీళ్లను తాగటం వల్ల కూడా అస్వస్థతకు గురవుతారు. చల్లటి వాతావరణంలో బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఫ్రిడ్జ్‌లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారాన్ని తినటం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది.

సంబంధిత పోస్ట్