బేగంపేటలోని లైఫ్‌స్టైల్‌ భవనంలో అగ్నిప్రమాదం

58చూసినవారు
బేగంపేటలోని లైఫ్‌స్టైల్‌ భవనంలో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ బేగంపేటలోని లైఫ్‌స్టైల్‌ భవనంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. లైఫ్‌స్టైల్‌ భవనం మొదటి అంతస్థులోని దుకాణంలో మంటలు అంటుకున్నాయి. లోరియల్‌ సెలూన్‌లో సిలిండర్‌ లీక్‌ అయ్యి మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్