ఏథెన్స్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు

60చూసినవారు
ఏథెన్స్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు
గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌ను కార్చిచ్చు చుట్టుముట్టింది. భారీ స్థాయిలో మంటలు నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఏథెన్స్‌లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి.. మంటలను ఆర్పేందుకు 500 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన కార్చిచ్చు.. 20 గంటలు గడిచినా అదుపులోకి రావటం లేదు. ఇప్పటికే 150కిపైగా అగ్నిమాపక యంత్రాలు, 30 వరకు నీళ్లు చిమ్మే విమానాలను రంగంలోకి దించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్