శునకానికి గ్రాండ్‌గా పురుడు.. అదిరిపోయే మెనూ

70చూసినవారు
శునకానికి గ్రాండ్‌గా పురుడు.. అదిరిపోయే మెనూ
ఓ శునకానికి దాని యజమాని గ్రాండ్ గా పురుడు కార్యక్రమం నిర్వహించాడు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రానికి చెందిన చంటీ తన ఇంట్లో గత కొన్నినెలలుగా శునకాన్ని పెంచుకుంటున్నాడు. అయితే మూడు రోజుల క్రితం ఆ శునకం 3 పిల్లలకి జన్మనిచ్చింది. ఈ సందర్భంగా రకరకాల వంటలు చేసి పురుడు కార్యక్రమం చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్