వారంలో పెళ్లి చేసేలా ఉన్నారు: జాన్వీ కపూర్‌

85చూసినవారు
వారంలో పెళ్లి చేసేలా ఉన్నారు: జాన్వీ కపూర్‌
బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో తరచూ షేర్‌ అవుతుంటాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇటీవల నా పెళ్లికి సంబంధించిన వార్తలు కొన్ని చదివాను. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు రాశారు. నాకు తెలియకుండానే వారంలో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. నేను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా’’ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్