రగిలిన కార్చిచ్చు

66చూసినవారు
రగిలిన కార్చిచ్చు
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి ఫారెస్ట్ డివిజన్‌లో కార్చిచ్చు రగిలింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఇలాంటి కార్చిచ్చు అంటుకుంటుందని ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బల్వంత్ సింత్ తెలిపారు. తమ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు 8 చోట్ల కార్చిచ్చు అంటుకుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్