పెద్దావిడ కాళ్లు మొక్కిన హీరో (వీడియో)

59చూసినవారు
తమిళ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వీల్ చైర్‌లో ఓటేయడానికి వచ్చిన వృద్ధురాలు విజయ్‌ని సెల్ఫీ కోరింది. విజయ్‌ నటన అంటే చాలా ఇష్టమని పేర్కొంది. మంచి భవిష్యత్‌ ఉన్న నటుడు అని కొనియాడింది. వెంటనే విజయ్ ఆమె కాళ్లకు నమస్కరించి సెల్ఫీ దిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎంతో హుందాగా విజయ్ చేసిన పని చూసి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్